BREAKING
పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ వేదికపై చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు నగరపాలక ఆరోగ్యాధికారి డా. అనిల్ కుమార్ హాజరు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కిషన్ రెడ్డిది ఎన్నికల యాత్ర.. షో పుటప్ డ్రామా! ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జా శ్రీకాంత్ నియామకం బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు పాకెట్ నవల పొంగల్ రిలీజ్.. విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా క్రేజీ కాంబినేషన్ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సూపర్వైజర్ జ్యోతి బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి మంత్రి వాకిటి శ్రీహరి కాస్మిక్ సామ్సన్ మూవీ రివ్యూ అప్‌డేట్.. సందీప్ ప్రదీప్ నటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఆలేరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి

Select Suryaa Now
సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : నిరుపేదలకు వైద్య ,విద్య సహాయం తదితర సేవలు అందిస్తున్నందుకు గుర్తించి తెలంగాణ మేధావుల ఫోరమ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మలక్పేట ఆస్మాన్ ఘాట్ నివాసి మడిగాల విజయభాస్కర్ రెడ్డికి సేవారత్న అవార్డు 2026 ను శుక్రవారం అందజేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ . టి.రజిని, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, ఉస్మా నియా యూనివర్సిటీ అడ్మిషన్స్ జాయిన్ డైరెక్టర్ అక్తర్ అలీ, విద్యావేత్త కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ ఇటికల పురుషోత్తం, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఇట్టా ఉదయశ్రీ, ప్రొఫెసర్ షకిలాలు కలిసి విజయ భాస్కర్ రెడ్డి నుి శాలువా, పూలమాల, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించి అభినందించి అవార్డును ప్రధానం చేశారు .గతంలో విజయభాస్కర్ రెడ్డికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత అవార్డు, మహాత్మా గాంధీ  జయంతినిపురస్కరించుకొని అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా శాంతి పురస్కార్ తో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారని తెలిపారు