BREAKING
నిత్యావసర సరుకులను ప్రభుత్వ నిర్దేశిత ధరలకే వ్యాపారులు విక్రయించాలి* *కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు - 2026’ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక్క అవకాశం ఇవ్వండి.. హుస్సేనాపురం రూపురేఖలు మారుస్తా! మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రక్రియలను పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కొండాపూర్ లో పాన్ ఇండియా జెవెల్స్ షో ప్రారంభం డిసెంబర్ 20న చిత్రపురి కాలనీలో శ్రీ అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం VB G RAM G పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలి* *డిసెంబర్ 15వ తేదీలోగా 1,730 పశువుల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి* పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు

సూర్య - మానకొండూర్:మానకొండూర్ మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు మెంగని సతీష్ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు.పార్టీలో చేరిన వారిలో బంజేరుపల్లి గ్రామానికి చెందిన తోట సంపత్, తోట రాజు, తోట శ్రీకాంత్, పెరుక రాజయ్య, తోట మహేందర్, తోట శ్రీనివాస్, ఉపేందర్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు ఆడప శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.