BREAKING
కృష్ణానదిలో వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి ఉల్లిపాలెంలో విషాదఛాయలు.. కుటుంబ సభ్యుల రోదనలు వార్షిక గది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచిన మేరియట్ ఇంటర్నేషనల్ మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..గల్ఫ్ దేశాలలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ భయాలు పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి... హంగేరి రాజకీయాల్లో కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన అధికార పార్టీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. 'సెంపాయింట్ పార్టనర్స్' పేరుతో కొత్త ప్రాక్సీ సొలిసిటింగ్ సంస్థను ప్రారంభించిన అనుభవజ్ఞులు వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండలంలో  బ్రిక్స్ వారోత్సవాలు  పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు డాక్టర్ రాజనాల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఇంధన పొదుపు  అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పెరవలి, కాపవరం, అజ్జరం, మల్లేశ్వరం, అన్నవరప్పాడు తదితర ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.ఇంధనాన్ని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం, విద్యుత్ ఆదా చేయడం, ఇంధన వనరుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.బ్రిక్స్ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 7 వరకు మండలంలోని వివిధ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో షెడ్యూల్ ప్రకారం రోజుకో అంశంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ రాజనాల ప్రసాద్ వివరించారు.