BREAKING
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి ఎన్నికల వ్యవస్థను కాపాడాలని సీపీఎం ర్యాలీ నటుడు నాసర్ కీలక ప్రకటన.. డిసెంబర్‌లో నూతన భవన ప్రారంభోత్సవం, రజనీ సన్మానంపై క్లారిటీ ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గణేష్ నాయక్‌.… చెత్తను వేరు చేయడం, వాటినిర్వ హణ, రీసైక్లింగ్‌పై అవగాహన ఆషా ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల ఆతిథ్యంపై సూర్య ప్రశంసలు.. రాజమౌళి, ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

బొందలవాడలో ఉలవల పంపిణీ

Select Suryaa Now
బొందలవాడలో ఉలవల పంపిణీ

అనంతపురం బ్యూరో 

 

బొందలవాడలో ఉలవల పంపిణీ

నార్పల: మండలంలోని బొందలవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అలం వెంకట నరసా నాయుడు లబ్ధిదారులకు ఉలవలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక, వ్యవసాయ అవసరాలకు ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి పార్టీ అని పేర్కొంటూ, కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.