BREAKING
ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి ఉపాధిహామీ నిధులతో రహదారుల నిర్మాణం మండపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం

బీసీలకు 34% రిజర్వేషన్లపై రాజీ లేదు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Select Suryaa Now
బీసీలకు 34% రిజర్వేషన్లపై రాజీ లేదు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా చేయూతనిచ్చి, నాలుగు దశాబ్దాల క్రితమే వారికి అధికారంలో వాటా కల్పించిన పార్టీ తెలుగుదేశం. ఆ చారిత్రక బాధ్యతను విడిచిపెట్టబోమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ల అంశమే కాదని, బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యమని పేర్కొన్నారు.