BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

బన్నీ ఉత్సవాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు

Select Suryaa Now
బన్నీ ఉత్సవాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు

బన్నీ ఉత్సవాల్లో గొడవలకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు 
హొళగుంద, సూర్య, (ఆలూరు)
ఈ నెల 21వ తేదీ విజయదశమి రోజున దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవాల్లో గొడవలకు వెళ్లి ప్రాణాలకు ఉప్పు తెచ్చుకోవద్దని ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గురువారం మండల పరిధిలోని నెరణికి  గ్రామంలో ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి,ఎస్ఐ దిలీప్ కుమార్ గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.దసరా బన్నీ ఉత్సవాలను భక్తి భావంతో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రశాంత వాతావరణంలో మెలగాలన్నారు.పార్టీలకు అతీతంగా ఎలక్షన్లలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిలిపారు.సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని,1930 టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలియజేశారు.మహిళలపై నేరాలకు పాల్పడరాదని రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.