BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

బలిజిపేట పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ మాధవరెడ్డి

Select Suryaa Now
బలిజిపేట పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ మాధవరెడ్డి


బలిజిపేట సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్.... 
బలిజిపేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్ బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి.మాధవరెడ్డి సందర్శించి రికార్డులు పరిశీలన చేశారు స్థానిక పోలీస్ స్టేషన్ పరిశీలించి శిథిలావస్థ ఉన్న పోలీస్ స్టేషన్ 
చూసి పరిశీలించి క్రొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయటకే ప్రపోజ్ ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగిందని విలేకరుల సమావేశంలో తెలిపారు జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు ముఖ్యంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్ కట్టు దిట్ట మైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి తెలిపారు ఇంటింటికి మన్యం పోలీసులు పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తామన్నారు ముఖ్యంగా యువత డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా తరచూ కాలేజీ స్కూలుకు వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులకు తెలియజేశారు ముఖ్యంగా బాల్యవివాహాలను అరికట్టాలని ఫోక్స చట్టంపై అవగాహన కల్పించాలని తెలియజేశారు సైబర్ క్రైమ్ 2024 నుంచి 2026 వరకు రెండు కోట్లు సుమారు 9 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు రోడ్ యాక్సిడెంట్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని అట్లా నడిపి న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కోర్టుకు తరలిస్తామని చెప్పారు రాబోయే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఊర్లో మద్యం దుకాణాలు పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లాలో ముఖ్యంగా రహదారి నిర్మాణం సక్రంగా లేనందువలన ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది తెలిపారు రాయిపూర్ నుంచి ఆంధ్రకు ఎక్కువ సంఖ్యలో లారీలు రావడంతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని సమావేశంలో తెలిపారు యువత గంజాయి బారిన పడకుండా ముందుగా హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఇన్ఫర్మేషన్ హోటల్ నుంచి ఇన్ఫర్మేషన్ పల్లెల్లో యువతకు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనిది మా జేయమనిషి తెలిపారు బాల్య వివాహాలు అరికట్టాలని తెలిపారు నాటు సారా పై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని దీనిమీద ఉపేక్షించమని మాధవరెడ్డి తెలిపారు జనరల్ బాడీ ఎలక్షన్లో  పై ప్రజలు కు అసాంఘిక చర్యలు లకు పాల్పడిన చేపట్టినారుపై కేసులు తప్పవు అని చెప్పారు  ఊరు ఊరు వీటిపై అవగాహన కల్పించాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్వతిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రంగనాథం బలిజిపేట స్థానిక ఎస్సై కే రాజేష్ ఏఎస్ఐ రమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు