BREAKING
సామాజిక సేవకు గుర్తింపుగా అందుకున్న అంతర్జాతీయ అవార్డుపై సుమన్ అభినందనలు ఇంకొల్లు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి పర్యటన రెండేళ్లలో మొత్తంగా 837 మందికి రూ.7కోట్ల 22 లక్షలు దాటిన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం కూకట్‌పల్లిలో గంజాయి కలకలం ట్యునీషియాలో వేగంగా క్షీణిస్తున్న పత్రికా స్వేచ్ఛ...జైలు శిక్షల భయంతో వణుకుతున్న విలేకరులు డిండి ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు స్పానిష్ ముందస్తు ఎన్నికల సర్వేలో అధికార సోషలిస్టు పార్టీ ఆధిపత్యం రోడ్లపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు తొలగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎస్ఐ చంద్రకుమార్ ఎంఎల్‌ఏ బావమరిదికి నివాళులు పామూరు ముంగిట్లోకి ‘ఊపాస్‌’ ఎముకల వైద్యం! అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించనున్న బ్రిటన్ గంగవరం బీసీ కాలనీలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం కల్తీ నెయ్యి కేసులో ఈడీ సంచలనం పిన్నింటి రమణ కు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్ బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

అయోధ్య రామిరెడ్డి ని కలిసిన మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు

Select Suryaa Now
అయోధ్య రామిరెడ్డి ని కలిసిన మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు

అయోధ్య రామిరెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే కదిరి 
కనిగిరి ,మేజర్ న్యూస్ :ప్రకాశం జిల్లా రిజినల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ని బుధవారం తాడేపల్లిలోని వైసీపి కార్యాలయంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే విశాఖపట్నం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు కదిరి బాబురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు,మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.