BREAKING
హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

ఎంఎల్‌ఏ బావమరిదికి నివాళులు

Select Suryaa Now
ఎంఎల్‌ఏ బావమరిదికి నివాళులు

గూడూరు, మేజర్‌న్యూస్‌ :  ఎంఎల్‌ఏ డాక్టర్‌ పాళిం సునీల్‌కుమార్‌ బావమరిది రాజ రవికుమార్‌కు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనగంఆ నివాళులు అర్పించారు. బుధవారం నిర్వహించి ఉత్తరక్రియల సందర్భంగా తెలుగుదేశం సీనియర్‌ నాయకులు పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్‌, సూళ్లూరుపేట ఎంఎల్‌ఏ డాక్టర్‌ నెలవల విజయశ్రీ, వెంకటగిరి ఎంఎల్‌ఏ కురుగొండ్ల రామకృష్ణ, శాసనమండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, సూళ్లూరుపేట మాజి ఎంఎల్‌ఏ పరస వెంకట రత్నయ్య, పట్టణంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు అధికారులు అనధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.