BREAKING
90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్! హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్!

రణస్థలం మండలం లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Select Suryaa Now
రణస్థలం మండలం లో అభివృద్ధి పనులకు శ్రీకారం

రణస్థలం, సూర్య :  రణస్థలం మండలంలో రణస్థలం, జేఆర్ పురం   పురం పంచాయతీల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్ ఈ ఆర్)  ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:
1. జె.ఆర్. పురం పంచాయతీ – లక్ష్మీనగర్: సీసీ రోడ్ల నిర్మాణం – రూ.75 లక్షలు.
2. రణస్థలం పంచాయతీ – పిట్టపాలెం: బీటీ రోడ్డు నిర్మాణం – రూ.85 లక్షలు.
3. జె.ఆర్. పురం పంచాయతీ – వెంకటేశ్వర కాలనీ: సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణం – రూ.1 కోటి.
4. రణస్థలం పంచాయతీ పరిధిలోని ఐసీడీఎస్ కార్యాలయ రోడ్డు: రహదారి నిర్మాణం – రూ.20 లక్షలు.
5. జె.ఆర్. పురం పంచాయతీ – సీతావలస: సీసీ రోడ్డు నిర్మాణం – రూ.20 లక్షలు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : పల్లా నీలయ్య, రణస్థలం,  శ్రీకాకుళం జిల్లా.