BREAKING
రామాలయం గుడికి శంకుస్థాపన కాత్యాయని అలంకరణలో కనకదుర్గ అమ్మవారు. సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక నాటో యుద్ధ నౌకలకు సేవలందిస్తున్న కంపెనీలో భారీ లంచగొండితనం 90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్! హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం

రెండేళ్లలో మొత్తంగా 837 మందికి రూ.7కోట్ల 22 లక్షలు దాటిన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం

Select Suryaa Now
రెండేళ్లలో మొత్తంగా 837 మందికి రూ.7కోట్ల 22 లక్షలు దాటిన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 38 మందికి రూ.33.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో  రూ.7కోట్ల 22లక్షలు  ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద వారికి ముఖ్యమంత్రి సహాయానిధి సంజీవనిలా మారింది.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   ఇంత భారీ ఎత్తున సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడివున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా పేదలను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజీపడటం లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   పేద ప్రజలు వైద్యసేవలు పొందే ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.