BREAKING
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘హైందవ’.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్! స్థానిక పోరుకు సీపీఐ సై మంచినీటి సరఫరాకు అంతరాయం దాతల సహకారంతో పార్క్‌ను సుందరీకరించాలి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌కు ఫిర్యాదు స్థానిక పోరుకు సిద్ధం కావాలి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్

రామాలయం గుడికి శంకుస్థాపన

Select Suryaa Now
రామాలయం గుడికి శంకుస్థాపన

నగరం, మేజర్ న్యూస్: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు అనగాని శివప్రసాద్ సూచన మేరకు మండల పరిధిలోని పెద్దపల్లి- గొల్లపాలెంలో నూతనంగా నిర్మించనున్న రామాలయం గుడికి బుధవారం కూటమి పార్టీల నాయకులు శంకుస్థాపన గావించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు చింతల సుబ్బారావు, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, డాక్టర్ నాంచారయ్య, మాజీ జడ్పిటిసి సభ్యులు మేక శివరామకృష్ణ, కూటమి పార్టీల నాయకులు దండమూడి ధరణి, పి.వి. చింతారావు, ఆళ్ల పూర్ణచంద్రరావు, ఉదయ్, చలమయ్య, అట్ల నాగార్జున, కాసాని శ్రీనివాసరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.