పిన్నింటి రమణ కు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్
రణస్థలం, సూర్య : రణస్థలం మండలం, జేఆర్ పురం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన పిన్నింటి రమణకు ముఖ్యమంత్రి సహాయనిధి (సి ఎం ఆర్ ఎఫ్) ద్వారా మంజూరైన రూ.60,204/- ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్ ఈ ఆర్) అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పల్లా నీలయ్య, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా.