BREAKING
కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం..

అవగాహనతో పోలియో నిర్మూలన సాధ్యం

Select Suryaa Now
అవగాహనతో పోలియో నిర్మూలన సాధ్యం

రామభద్రపురం, సూర్య : అవగాహనతో పోలియో నిర్మూలన సాధ్యమని బొబ్బిలి రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ జె సి రాజు  అన్నారు. ప్రపంచ పోలియో నిర్మూలనా దినోత్సవ నేపధ్యంలో శనివారం సాయంత్రం నాయుడువలస గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతివారు అవగాహన కలిగి పరిశుభ్రతను పాటించాలన్నారు. గత 50 సంవత్సరాలుగా అంతర్జాతీయ రోటరీ సంస్థ మిలింద బిల్ గేట్స్ మరియు ప్రపంచ  ఆరోగ్య  సంస్థలతో కలిసి  ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కొరకు అవిరళ కృషి చేస్తుందన్నారు. పోలియో రహిత ప్రపంచం సాధనే ద్యేయంగా అంతర్జాతీయ రోటరీ సంస్థ కృషి చేస్తుందన్నారు. 5 ఏండ్ల లోపు పిల్లలకు రెండు పోలియో చుక్కలు  ప్రతిసారి ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో రమణ, తల్లులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : రామకృష్ణ, రామభద్రపురం, విజయనగరం.