BREAKING
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు తెర: రేపు హైకోర్టు కీలక తీర్పు పట్టాలతో పేదలకు పట్టాభిషేకం అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి మాంచెస్టర్ సిటీ యాజమాన్యం తప్పుకుంటే తీవ్ర ఆందోళన చెందుతాం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో తీవ్ర ఉద్రిక్తత ఏపీలో సర్వే/రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు: లబ్ధిదారులు, ప్రజలకు ఊరటనిస్తూ ప్రభుత్వ నిర్ణయం పౌర హక్కులపై అవగాహనే లక్ష్యం అమెరికా సెనేట్‌లో డేటా సెంటర్ల విద్యుత్ బిల్లుల బిల్లుకు అడ్డుకట్ట కాంగ్రెస్ ఎన్నికల వాదనలపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఎద్దేవా : ‘ప్రజల నమ్మకమే బీజేపీ అసలైన బలం’ కరీంనగర్ IDOC ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పీసీసీ అధ్యక్షుడినీ కలిసిన SWU నాయకులు .... హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరల్ దావా జీపీ సిబ్బంది బాగుంటేనే ఊరు బాగుంటుంది … వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు సమాజానికి అవసరమైన వార్త కథనాలను ప్రచురించాలి .. మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

అనధికార నిర్మాణాల పై జివిఎంసి అధికారులు ఉక్కుపాదం....

Select Suryaa Now
అనధికార నిర్మాణాల పై జివిఎంసి అధికారులు ఉక్కుపాదం....

 

పిఎం పాలెం సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్....  అనుమతులు లేని అనధికార నిర్మాణాలపై బుధవారం నాడు మధురవాడ జోన్ పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మధురవాడ జోన్ ఏ సి పీ పి.గౌరు ఆదేశాలు మేరకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తేజేశ్వరరావు ఆయన సిబ్బందితో అనధికార నిర్మాణాలపై, ఆక్రమణలపై క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ పి సి ఎల్ లే అవుట్ లో ఓపెన్ స్పేస్ లోని అనధికార నిర్మాణాలపై, పి ఎం పాలెం సౌండ్ అండ్ సౌండ్ లే అవుట్ లోని అనధికార షెడ్డు ను అయోధ్యనగర్ లో గుర్తించిన అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తేజేశ్వరరావు మాట్లాడుతూ మధురవాడ జోన్ లో తమ దృష్టికి ఎటువంటి అనధికార నిర్మాణాలు, ఆక్రమణలు వచ్చిన వాటిపై తప్పకుండా చర్యలు తప్పవని తెలిపారు.కనుక నిబంధనలకు అనుగుణంగా జి వి ఎం సి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు