BREAKING
పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Select Suryaa Now
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

సూర్య బాన్సువాడ:బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన పలువురు కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు స్థానిక నాయకులు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం మాజీ స్పీకర్, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ల సహకారంతో బాన్సువాడలోని బోర్లం గ్రామానికి చెందిన కాదిరెడ్డి గంగమని, ఆసియా బేగం లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ సర్పంచ్ మన్నే రమేష్, మాజీ సర్పంచ్ కే శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 100,116 రూ.. ల చెక్కులను పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ సున్గురు బస్వయ్య, బాన్సువాడ ఏఎంసీ మాజి చైర్మన్ ఎన్ నర్సింలు  మండల నాయకులు గొబ్బురు జనార్దన్ రెడ్డి, మన్నే చిన్న సాయిలు,కదిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.