BREAKING
మోల్బియో డయాగ్నస్టిక్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్: రూ. 1,800 టార్గెట్ ప్రైస్ సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్ బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లకు నిర్మల్ బాంగ్ ‘బై’ రేటింగ్: 40 శాతం అప్‌సైడ్‌తో రూ. 1,340 టార్గెట్ ప్రైస్ కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్. హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు. ముంబై రియల్ ఎస్టేట్ రికార్డు జోరు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట నిరసన బ్యాంక్ అధికారినంటూ మోసం నిందితుడి అరెస్ట్ లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు దాయాదిపై దాడికి పాల్పడిన ఘటనలో మాజీ జెడ్పిటిసి శ్రీశైలం పై కేసు నమోదు ,అరెస్ట్ -నాగర్ కర్నూల్ ఎస్సై వెంకట్ రెడ్డి పాకిస్థాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం: పీటీఐతో చర్చలు విఫలం.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సుప్రియ మృతి చెందడం పట్ల మంత్రి పొంగులేటి తీవ్ర విచారం

అనాధ వృద్ధులకు అన్నదానం

Select Suryaa Now
అనాధ వృద్ధులకు అన్నదానం

అనాధ వృద్ధులకు అన్నదానం

- అనాధ వృద్ధుల పట్ల శ్రద్ధ చూపాలి

వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక పాత గండిరోడ్డులోని మధర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ అనాధ వృధ్ధాశ్రమంలో వృధ్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సోమవారం శింగారెడ్డి వీరమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వీరి కుమారులు ఓబుల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ధర్మారెడ్డి దంపతులు అన్నదానం, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంతో పాటు నవంబర్ 14న వీరి తండ్రి జ్ణాపకార్థం కూడా అనాధ వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అనాధ వృద్ధులకు సేవా చేయడం సంతృప్తిగా ఉందని, ఆశ్రమ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనాధల పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓబులమ్మ, రెడ్డమ్మ, నాగేశ్వరి, సౌజన్య, మౌక్తికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.