BREAKING
తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి . పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ నియామకం రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... దళితులకు పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తాం -దళిత సంఘాల హెచ్చరిక పాతపట్నం ‘ఉమా సినీ మ్యాక్స్’ పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు. ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్ల చేరికకు రంగం సిద్ధం.. రేసులో పుణె, వడోదర ముందంజలో! సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించడం హర్షణీయం శివ శంకర కాలనీ, టీచర్స్ కాలనీలో టీడీపీ ఎన్నికల ప్రచారం.

అమ్మవారి అన్నదానం, గోసంరక్షణకు రూ.1,01,116 విరాళం

Select Suryaa Now
అమ్మవారి అన్నదానం, గోసంరక్షణకు రూ.1,01,116 విరాళం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : విజయవాడ ప్రశాంతినగర్‌కు చెందిన కాలకోట కోమలి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి, గోసంరక్షణ కార్యక్రమానికి రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. అమ్మవారి భక్తురాలైన కోమలి భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామబ్రహ్మం ఆధ్వర్యంలో, ఆలయ అర్చక స్వాముల సమక్షంలో విరాళం సమర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి, గోసంరక్షణకు తన వంతు సహకారం అందించాలనే సంకల్పంతో ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. అమ్మవారి సేవా కార్యక్రమాల్లో భక్తులు భాగస్వాములు కావడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.