BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

అంగన్వాడి టీచర్లకు ఘన సన్మానం

Select Suryaa Now
అంగన్వాడి టీచర్లకు  ఘన సన్మానం

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ :  సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఏ.ఎస్.పేట మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ల,కు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలోని హసనాపురం, జువ్వల గుంటపల్లి, అంగన్వాడి సెంటర్ లను అలాగే శ్రీకొలను,ఎస్సీ కాలనీ, చిరమన లోని,ఎస్సీ కాలనీ,  మెయిన్, అంగన్వాడి కేంద్రాలను వారు సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని అంగన్వాడి టీచర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను, పోషకాహారాన్ని గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు, చిన్నారులకు సకాలంలో అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా జోనల్ ఇంచార్జ్ పీవీఎస్ లక్ష్మీ ప్రియ, నెల్లూరు జిల్లా కార్యదర్శి ఏ. నాగవేణి, మండల అధ్యక్షులు గోవిందుల వాసు, పాల్గొన్నారు.