BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం! దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..

అంగన్వాడీకార్యకర్తలకు శిక్షణ

Select Suryaa Now
అంగన్వాడీకార్యకర్తలకు శిక్షణ

గోపాలపురం  మేజర్ న్యూస్ గోపాలపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోపాలపురం  దేవరపల్లిమండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు పోషణభి పడాయి బి పై రెండు రోజులపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమం బుధవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రారంభమైంది  ఇందులో భాగంగా అంగనవాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడం పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం జీరో నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్నపిల్లలకు పోషణ గురించి సిడిపిఓ డి  మమ్మీ వివరించారు.వయసుకు తగిన బరువు తగిన ఎత్తు,ఎత్తుకు తగిన బరువు ఉండే విధంగా ఉండే విధంగా పోషణ లు అందించాలని మమ్మీ తెలిపారు అదేవిధంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆటపాటలతో కూడిన మెరుగైన విద్యను అందించాలన్నారు గృహ సందర్శనాల ద్వారా తల్లులకు శిశువుల సంరక్షణ పై పలు అంశాలు గురించి  తెలియజేయవచ్చని టిడిపి ఓ మమ్మీ తో పాటు సూపర్వైజర్లుడి విజయ్ కుమారి ఎం శశికళ అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణను ఇచ్చారు