BREAKING
రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో! పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన.తహసీల్దార్‌ అశోక్‌ పాశమైలారం హరితహారం పార్కు భూమికి రక్షణ కరువు! పది ఎకరాల పార్కు భూమి ఆక్రమణకు గురైందా? ఆసియా తయారీ రంగానికి ఎదురుదెబ్బ చైనా తీరప్రాంత ఒత్తిడిని ధీటుగా ఎదుర్కొంటాం వీబీ-గ్రామ్ జీ చట్టం కింద నూతన ఫిర్యాదుల పరిష్కారానికి 15 రోజుల గడువు షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2 లో వాసుదేవరెడ్డి దే విజయం అంటున్న గ్రామస్తులు వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం..ఏఐ వైపు అడుగులు వేస్తున్న హెల్త్‌కేర్ సెక్టార్ పిజ్జా హట్, కేఎఫ్‌సీ ఆపరేటర్లకు ఊరట..భారీగా తగ్గిన నష్టాలు, పుంజుకున్న విక్రయాలు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ బిపి సంస్థ స్టోన్‌పీక్‌కు కాస్ట్రోల్ వాటా విక్రయం పూర్తి చేసిన ఎనర్జీ దిగ్గజం సౌదీ అరేబియాలో దక్షిణ నగరాల్లో ఆల్-క్లియర్ ప్రకటించిన సివిల్ డిఫెన్స్ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు మృతి

అమలాపురంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రచారం

Select Suryaa Now
అమలాపురంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రచారం

కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఐక్యతను చాటాలి

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

అమలాపురంలోని పేరూరు 4వ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నందుల సంతోషి, జడ్పిటిసి  అభ్యర్థి లింగోలు నాగ పావనికి మద్దతుగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీశ్, గంధం పల్లంరాజు తదితర కూటమి నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ సానా సతీష్ బాబు.. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగించాలని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంతో మూడు పార్టీల ఐక్యతను చాటాలని కోరారు.

కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎంపీ సానా సతీష్ బాబు సూచించారు.