ఐదవ రోజు లక్ష్మీదేవి అమ్మవారి అవతారం
శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలంలో దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి కి ఐదో రోజు లక్ష్మీ అవతారంలో దర్శనం ఇచ్చింది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మన్న సూర్య విలేకరు ఒడిసి ఒడిసి