అహోబిలం ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలంలోని అహోబిలం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఘటనలో గాయపడిన వారిని బిజెపి యువ నాయకులు గంగులఫణి కృష్ణారెడ్డి శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితినిగురించి ఆరా తీశారు. అండగా ఉంటామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఋషికేశ్ రెడ్డి ఉన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా