BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

అడ్డురోడ్డులో వైసీపీ సన్నాహక సమావేశం!

Select Suryaa Now
అడ్డురోడ్డులో వైసీపీ సన్నాహక సమావేశం!



స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

ఎస్.రాయవరం,  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ కంబాల జోగులు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు:రాబోయే జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం.. మండలంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్.రాయవరం మండల పార్టీ అధ్యక్షులు మధు వర్మ, సీనియర్ నాయకులు శ్రీపతిరాజు, మండల ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కంబాల జోగులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.