BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

ఆవుల మంద సర్పంచి టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు 3300 మెజార్టీతో విజయం.

Select Suryaa Now
ఆవుల మంద సర్పంచి టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు 3300 మెజార్టీతో విజయం.

ఆవుల మందలో భారీ మెజార్టీతో విజయం సాధించిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు.

సూర్య న్యూస్ దర్శి. కురిచేడు మండలంలోని ఆవులమంద గ్రామపంచాయతీలో టిడిపి మద్దతుదారుడు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సహకారంతో టిడిపి మద్దతుతో పోటీ చేసిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 3300 కోట్ల మెజారిటీతో గొట్టిపాటి వెంకటేశ్వర్లు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తన గెలుపునకు కృషిచేసిన ఆవుల మంద పంచాయతీ పరిధిలోని ప్రజలకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు సర్పంచ్ గొట్టిపాటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.