BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

ఆర్యవైశ్య వర్తకసంఘం మాజీ అధ్యక్షుడు కేవీ దాతృతం

Select Suryaa Now
ఆర్యవైశ్య వర్తకసంఘం మాజీ  అధ్యక్షుడు కేవీ దాతృతం

వ్యాధిగ్రస్తునికి ఉచితంగా మందులు పంపిణీ
బద్వే ల్ మేజర్ న్యూస్
బద్వేలు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య నిరుపేద యువకుడు ఆర్థికపరంగా మందులు కొనలేక అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న పువ్వాడి సురేష్ విషయం బద్వేల్ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు బాలాజీ గ్రూప్స్ ఎండి కేవీ సుబ్బారావు తెలియడంతో కు ఒక నెలకు సరిపడ మెడిసిన్ ఉచితంగా అందజేశారు. నిరుపేద అయిన వ్యాధిగ్రస్తునికి ఉచితంగా మందులు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.