BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

ఆర్కే బిల్డర్ ఆధ్వర్యంలో హోరెత్తిన ప్రచారం, ర్యాలీ

Select Suryaa Now
ఆర్కే బిల్డర్ ఆధ్వర్యంలో హోరెత్తిన ప్రచారం, ర్యాలీ

ఆర్కే బిల్డర్ ఆధ్వర్యంలో హోరెత్తిన ప్రచారం, ర్యాలీ

మర్రిపాడు మేజర్ న్యూస్: మర్రిపాడు మండలంలోని ఏపిలగుంట పంచాయితీలో శుక్రవారం ఆర్కే బిల్డర్ అధినేత రసం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం మరియు ర్యాలీ హోరెత్తించింది. ఆ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పొడమేకల సంపూర్ణను గెలిపించాలంటూ ఆయన తన అనుచరులతో మరియు గ్రామస్తులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంచం గుర్తుకు ఓటు వేసి సంపూర్ణను గెలిపిస్తే పంచాయితీ అభివృద్ధి మరింతగా మెరుగవుతుందని ఓటర్లకు వివరించారు. అనంతరం కరపత్రాలను అందజేస్తూ మంచం గుర్తును చూపిస్తూ ర్యాలీ చేశారు. రాజకీయ భేదాలు లేకుండా పంచాయతీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుల మతాలను వీడడంతో పాటుగా పార్టీలను పక్కనపెట్టి అభ్యర్థి సంపూర్ణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొడమేకల సుధాకర్ తో పాటుగా పంచాయితీ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.