BREAKING
తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం చౌరస్తాలకు వెలుగులు.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కీసరగుట్టలో అనుమానాస్పద తవ్వకాలు..! సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే. ప్రభుత్వ ఆస్తులపై అక్రమ పెత్తనం సహించం….! బిజెపి కార్యాలయంగా ఎస్ వి యు -విద్యార్థులకు ఒక రూల్, బీజేపీకి ఒక రూల్ - ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయం.? ఎన్ ఎస్ యు ఐ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనంతగిరి ఘాట్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్ ప్రజా ప్రభుత్వమా... లంచాల ప్రభుత్వమా? మామిడి రైతులకు శిక్షణ -సమగ్ర యాజమాన్యంతోనే అధిక దిగుబడులు డా.ఎస్.శ్రీనివాసులు నేడు తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల కార్యక్రమం అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి కొత్తపల్లి రాము మృతి దేహం లభ్యం...

ఆకతాయిల ఆగడాలకు చెక్‌.. పాఠశాలలో సీసీ కెమెరాలు

Select Suryaa Now
ఆకతాయిల ఆగడాలకు చెక్‌.. పాఠశాలలో సీసీ కెమెరాలు

కురిచేడు మేజర్ న్యూస్:-  కురిచేడు మండలంలోని ఎన్ఎస్‌పీ అగ్రహారం జెడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పాఠశాల యాజమాన్యం చర్యలు చేపట్టింది. పాఠశాల ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో సాయంత్రం వేళ కొందరు ఆకతాయిలు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి తరగతి గదులు, పాఠశాల ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.ఈ విషయాన్ని ఇటీవల నూతనంగా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్‌గా ఎంపికైన కె. అంకయ్య దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. పాఠశాల భద్రతను దృష్టిలో ఉంచుకుని తన సొంత ఖర్చవెచ్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.