BREAKING
కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచార జోరు అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన దర్శకుడు త్రివిక్రమ్! జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' టాక్ షో ఏ ప్లాట్‌ఫామ్‌లో రానుందో తెలుసా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్య అన్నదాన పథకానికి విరాళం జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు 'అనిమల్' రణ్‌బీర్ కంటే 'ధురందర్' రణ్‌వీర్ నటనకే నా ఓటు.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ లేకుండా ‘తను వెడ్స్ మను 3’ లేదు.. కొత్త తారలతో సినిమా ప్రచారాన్ని ఖండించిన ఆనంద్ ఎల్ రాయ్! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

Select Suryaa Now
58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

నెల్లూరు,  మేజర్ న్యూస్  :    నెల్లూరు నగరంలోని 58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హుస్నా తరఫున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.  58వ డివిజన్‌లో షేక్ జమీర్ అహ్మద్ సతీమణి షేక్ హుస్నా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  డివిజన్‌లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారాన్ని విస్తృతం చేయడంపై నాయకులు దృష్టి సారించారు. ఈ కార్యక్రమంతో 58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.