BREAKING
తోటలో మిర్చి దొంగతనం.. రైతుకు బారి నష్టం. ఎన్విడియాకు ఎదురుదెబ్బ, చైనాకు భారీ లాభం జార్ఖండ్ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు విక్కీ కౌశల్ నా గందరగోళానికి శాంతి.. బిజినెస్, మాతృత్వంపై కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు భగవాన్ బిర్సా ముండా జయంతి...నివాళులర్పించిన ప్రధాని మోదీ పదవుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ ఒప్పందం రామాయణంలో భరతుడి పాత్ర కోసం తొలుత లక్ష్మణుడికి ఆడిషన్.. స్కూల్ రోజుల జ్ఞాపకాలు పంచుకున్న ఆదినాథ్ కొఠారే అమెరికా కాంగ్రెస్‌లో ఇంధన అనుమతుల బిల్లుపై రాజకీయ వేడి రామాయణ చిత్రంపై అనన్య పాండే ప్రశంసలు.. మైథాలజీ సినిమాల్లో నటించే ఆసక్తి ఉందంటూ వ్యాఖ్యలు క్లినికల్ ట్రయల్స్‌లో సంచలన ఫలితాలు సాధించిన ఎలి లిల్లీ మందులు ప్రముఖ సంగీత దర్శకుడు పి. విజయ శేఖర్ కన్నుమూత.. నెల్లూరులో విషాదం అమెరికాలో తగ్గిన డీజిల్ ధరలు 40వ డివిజన్‌లో కూలిన చెట్టు తొలగింపు.. యువతకు బ్రిటన్ ప్రభుత్వం తీపికబురు

40వ డివిజన్‌లో కూలిన చెట్టు తొలగింపు..

Select Suryaa Now
40వ డివిజన్‌లో కూలిన చెట్టు తొలగింపు..

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్‌లో నిన్న చెట్టు కూలిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయం దృష్టికి వచ్చిన వెంటనే 40వ డివిజన్ కార్పొరేటర్ కోనంకి స్నేహ తక్షణమే స్పందించారు. మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి, కూలిన చెట్టును వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టారు.
అనంతరం ఆమె ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అలాగే డివిజన్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్

40వ డివిజన్‌లో కూలిన చెట్టు తొలగింపు.. అధికారులకు కార్పొరేటర్ కోనంకి స్నేహ సూచనలు

అనంతపురం: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్‌లో నిన్న చెట్టు కూలిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయం దృష్టికి వచ్చిన వెంటనే 40వ డివిజన్ కార్పొరేటర్ కోనంకి స్నేహ తక్షణమే స్పందించారు. మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి, కూలిన చెట్టును వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టారు.