BREAKING
ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి ఉపాధిహామీ నిధులతో రహదారుల నిర్మాణం మండపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం

37 కేసుల్లో ఉన్న ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు

Select Suryaa Now
 37 కేసుల్లో ఉన్న ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న అంతర్ జిల్లా నేరస్తులు కరుటూరి సాయి సూర్యతేజ ను తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం కి చెందిన కరటూరి సాయి సూర్య తేజ అనే 24 అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతూ తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ లోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్ లో టాటా నెక్సన్ కారు ఏపీ 37 డిఎం 2342 చోరీ చేసి, వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఉండగా పట్టణ పోలీసులు వలవేసి చాకచక్యంగా అతనిని అదుపులోకి తీసుకున్నామని డి.ఎస్.పి బి. నరసింహారావు తెలియజేశారు.  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దాపురం ఒంగోలు ప్రాంతాలలో వివిధ నేరాలతో సంబంధం ఉన్న సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారని సీఐ ఆది ప్రసాద్, ఎస్సై లు పట్టణ పోలీసులను డిఎస్పి నరసింహారావు అభినందించారు. అనంతరం విచారణలో సూర్యతేజ చేసిన నేరాలను అంగీకరించాడని మొత్తం 37 కేసులు వివిధ ప్రాంతాలలో పోలీస్స్టేషన్లో నమోదు అయ్యాయని తెలియజేశారు.