BREAKING
బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం. ఆదర్శ కుటుంబం విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన నిర్మాత నాగవంశీ: వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన! టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి... బ్లాస్టింగ్‌కు ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్ మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మాణిక్యం

30వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా సమీర్ ఖాన్

Select Suryaa Now
30వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా సమీర్ ఖాన్

కదిరి  :
కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆశీస్సులతో మున్సిపల్ పరిధి లోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సమీర్ ఖాన్ తెలిపారు. అందులో భాగంగా నేడు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాల న్న సంకల్పంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్  ఆశీ స్సులతో తీసుకొని కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు.

ఫరూక్, కదిరి సీనియర్ రిపోర్టర్.