BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

21వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!

Select Suryaa Now
21వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!

21వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!
- ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే గిత్త 
- చైర్ పర్సన్ , వార్డు అభ్యర్థులను గెలిపించండి


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: పట్టణంలోని 21 వార్డులో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ టీడీపీ నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది . ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ ప్రతి అక్క ..చెల్లెలు .. అన్నయ్య..తమ్ముడా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ.
తాత మీ ఓటు సైకిల్ కే గుర్తుకే అంటూ  అభ్యర్థులలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారంలో రోజు రోజుకు స్పీడ్ పెంచుతున్నారు. నందికొట్కూరు  కూటమి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి,మొల్ల సాబే రున్నిసా కి, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సురేంద్ర కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజల విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు ,వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు