ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 02:10 PM
TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకున్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినప్పుడు, దానిని తెలంగాణ గుండెకాయగా అభివర్ణించి, రూ.1000 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 2026-27 బడ్జెట్‌లో ఈ హామీని నెరవేరుస్తూ, యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించినట్లు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.26,674 కోట్లు కేటాయించగా, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లు కేటాయించారు.