![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 07:21 PM
బనకచర్లపైన రేవంత్ రెడ్డి నగ్నంగా దొరికిపోయాడని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ బ్యాచ్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగింది. కేటీఆర్‌పైన చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా' అని అన్నారు.