![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 07:21 PM
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు విషయంలో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో, నిజమైన అర్హులైన పేద కుటుంబాలు ఈ పథకం లబ్ధిని పొందలేకపోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.