మాసబ్ ట్యాంక్ రూట్‌లో వెళ్లే వారికి అలర్ట్.. 6 వారాల పాటు ఫ్లైఓవర్ బంద్
 

by Suryaa Desk | Thu, Jul 17, 2025, 05:12 PM

మాసబ్ ట్యాంక్ రూట్‌లో వెళ్లే వారికి అలర్ట్.. 6 వారాల పాటు ఫ్లైఓవర్ బంద్

రేవంత్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళిక రచిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్‌లో కొత్త రహదారులు నిర్మాణం, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపతున్న సంగతి తెలిసిందే. అలానే నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు, ఫ్లైఓవర్లకు మరమ్మతులు చేస్తోంది. ఈ క్రమంలో ఆయా మార్గాల్లో కొన్ని రోజుల పాటు రోడ్లను మూసి వేస్తుంది. ఇక తాజగా మాసబ్ ట్యాంక్ మీదుగా వెళ్లే వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. రానున్న ఆరు వారాల పాటు రాత్రి పూట ఫ్లైఓవర్‌ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..


మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనదారులకు ముఖ్య గమనిక. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఆరు వారాల పాటు మూసివేయబడుతుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాత్రి వేళల్లో ఫ్లైఓవర్ మరమ్మతు పనులు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.


మెహదీపట్నం వైపు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పాతికేళ్ల క్రితం అనగా 2001లో మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. గత 25 ఏళ్లుగా ఇది వాడుకలో ఉంది. ఈక్రమంలో ఫ్లైఓవర్ కొన్ని చోట్ల దెబ్బ తిని వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో అధికారులు భారీ వర్షాల సమయంలో నీటి లీకేజీని నివారించడానికి మరమ్మతులు చేస్తున్నారు. అరిగిపోయిన స్ట్రిప్ సీల్ జాయింట్‌లకు జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. అందుకే విడతల వారీగా ఫ్లైఓవర్ మూసివేసి పనులు పూర్తి చేస్తున్నారు.


ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్. కోటేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాబోయే ఆరు వారాల పాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపారు. వంతెన నిర్వహణ పనుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈవిషయంలో వాహనదారులు సహకరించాలని కోరారు.


మహావీర్ హాస్పిటల్ నుంచి ఎన్ఎండీసీ వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్‌కు బదులుగా సర్వీస్ రోడ్డును ఉపయోగించాలని సూచించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు సాగించాలని కోరారు. రాత్రిపూట ప్రయాణం చేసేవారు ఈ మార్పును గమనించగలరు. అయితే గతంలో కూడా పలు మార్గాల్లో ఫ్లైఓవర్లను కొన్నాళ్ల పాటు బంద్ చేసిన సంగతి తెలిసిందే. నగరంలో నిత్యం ఏదో చోట మరమ్మత్తులు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా ప్రధానమైన రూట్‌లలో రిపేర్ పనులు చేస్తే.. అవి పూర్తయ్యే వరకు ఆమార్గాల్లో ఆంక్షలు విధిస్తారు.

పవన్ కళ్యాణ్ త్వరలో మహాకాళి సన్నిధిలో.. సినిమా విజయంతో ప్రత్యేక పూజలు Fri, Jul 25, 2025, 09:36 PM
హెచ్‌సీఏ అవినీతి వ్యవహారాల కేసులో ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ అరెస్టు Fri, Jul 25, 2025, 09:34 PM
ఆస్తి కోసం అమానవీయం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య Fri, Jul 25, 2025, 09:33 PM
సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ ఫిర్యాదు Fri, Jul 25, 2025, 09:31 PM
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది Fri, Jul 25, 2025, 09:30 PM
ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుస సెలవులు Fri, Jul 25, 2025, 09:28 PM
శుభ్రతే మన ఆరోగ్య రక్షణ.. బీబీపేట్‌లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం Fri, Jul 25, 2025, 09:26 PM
కామారెడ్డిలో వర్ష హెచ్చరిక.. ఎస్పీ సుడిగాలి పర్యటన Fri, Jul 25, 2025, 09:25 PM
డిండిలో కలెక్టర్ త్రిపాఠి యాక్షన్ మోడ్.. రైతు సేవల నుండి ఇందిరమ్మ ఇండ్ల వరకు తనిఖీ Fri, Jul 25, 2025, 09:20 PM
తెల్ల రేషన్ కార్డు స్టేటస్ ఇలా సులభంగా తెలుసుకోండి Fri, Jul 25, 2025, 09:18 PM
రైతుబంధు రాజకీయ ఆట.. కేటీఆర్ సంచలన విమర్శలు Fri, Jul 25, 2025, 09:15 PM
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు Fri, Jul 25, 2025, 09:13 PM
రాహుల్ గాంధీ గురించి అడిగితే కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారని ప్రశ్న Fri, Jul 25, 2025, 09:12 PM
HCAలో అక్రమాలపై పెను కదలిక.. పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు Fri, Jul 25, 2025, 09:11 PM
తెలంగాణలో వృత్తి విద్య కాలేజీల ఫీజుల నిర్ణయానికి కొత్త కమిటీ Fri, Jul 25, 2025, 09:08 PM
పోడు రైతులు అటవీ బిడ్డలపై ఆంక్షలు పెడితే సహించేది లేదన్న వెడ్మ బొజ్జు Fri, Jul 25, 2025, 08:40 PM
రేవంత్ రెడ్డి తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపణ Fri, Jul 25, 2025, 08:26 PM
తెలంగాణలో ఆ విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు.. రూ.205 కోట్లు విడుదల Fri, Jul 25, 2025, 08:25 PM
18 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగులకు ప్రమోషన్లు.... ఆమోద ముద్ర వేసిన రేవంత్ సర్కార్ Fri, Jul 25, 2025, 08:21 PM
మరో భారీ శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే Fri, Jul 25, 2025, 08:16 PM
ఆ రైతులకు .. ఎకరాకు రూ.4 వేలు అకౌంట్లోకి.. అదనంగా రైతు భరోసా కూడా Fri, Jul 25, 2025, 08:08 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు Fri, Jul 25, 2025, 08:04 PM
రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బిల్లు తీసుకు వచ్చారన్న ఆది శ్రీనివాస్ Fri, Jul 25, 2025, 07:55 PM
2 లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Fri, Jul 25, 2025, 07:38 PM
న్యాయవాదులకు క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా జడ్జి Fri, Jul 25, 2025, 07:33 PM
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం Fri, Jul 25, 2025, 07:32 PM
ఫర్టీ9లో ఏఐ ఆధారిత మేల్ ఫెర్టిలిటీ టెస్టింగ్ ప్రారంభం Fri, Jul 25, 2025, 07:22 PM
బీఆర్ఎస్ పార్టీలో చేరిన చిన్నశంకరంపేట మండల నాయకులు Fri, Jul 25, 2025, 07:19 PM
భర్తపై అలిగి మహిళ ఆత్మహత్య Fri, Jul 25, 2025, 03:41 PM
పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ Fri, Jul 25, 2025, 03:37 PM
తెలంగాణ కులగణన దేశానికే రోల్ మాడల్: రాహుల్ గాంధీ Fri, Jul 25, 2025, 03:35 PM
ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న గౌరీ గుండాల జ‌ల‌పాతం Fri, Jul 25, 2025, 03:34 PM
కరోనా సమయంలో ఏ ఒక్క పథకాన్ని కేసీఆర్ ఆపలేదు: కేటీఆర్ Fri, Jul 25, 2025, 03:33 PM
హైదరాబాద్ మెట్రో ఫేస్-2పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం.. కిషన్ రెడ్డి ఆరోపణలు Fri, Jul 25, 2025, 03:31 PM
తెలంగాణలో భారీ వర్షాలు Fri, Jul 25, 2025, 03:31 PM
దేశానికి ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీలు నిలవాలి: సీతక్క Fri, Jul 25, 2025, 03:23 PM
తెలంగాణ అంగన్వాడీలు.. దేశానికి ఆదర్శ మార్గం: మంత్రి సీతక్క Fri, Jul 25, 2025, 03:22 PM
రేవంత్‌పై KTR ఫైర్.. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుతాం..! Fri, Jul 25, 2025, 03:10 PM
రైతులు చట్టాలు తెలుసుకోవాలి: చేవెళ్ల ఎమ్మెల్యే Fri, Jul 25, 2025, 02:02 PM
మా బిడ్డను చంపేశాడు.. మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన Fri, Jul 25, 2025, 01:54 PM
కులగణనలో రేవంత్‌ ఔట్‌, భట్టి ఇన్‌.. రాహుల్‌ రాజకీయ చదరంగం! Fri, Jul 25, 2025, 01:54 PM
ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతోనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం Fri, Jul 25, 2025, 12:55 PM
హైదరాబాద్‌లో ఇవాళ, రేపు మోస్త‌రు వ‌ర్షాలు Fri, Jul 25, 2025, 12:54 PM
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి Fri, Jul 25, 2025, 12:43 PM
బీసీ బిల్లుపై తెలంగాణ రాజకీయ రగడ.. కాంగ్రెస్ vs బీజేపీ Fri, Jul 25, 2025, 12:42 PM
నేటి నుంచి కొండగట్టులో శ్రావణ సప్తహా ఉత్సవాలు Fri, Jul 25, 2025, 12:17 PM
తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా Fri, Jul 25, 2025, 11:29 AM
నూతన ఎస్సైని కలిసిన నాయకులు Fri, Jul 25, 2025, 11:22 AM
నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెన్షన్ అదాలత్ వర్క్ షాప్ Fri, Jul 25, 2025, 10:43 AM
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ Fri, Jul 25, 2025, 10:37 AM
కులగణన విషయంలో తెలంగాణ మోడల్ గురించి దేశమంతా చర్చ సాగుతోందన్న ముఖ్యమంత్రి Fri, Jul 25, 2025, 06:17 AM
కుమారం భీమ్ అసిఫాబాద్‌లో విపరీత వర్షపాతం: ఎడ తెరిపి లేని జలధారలు Thu, Jul 24, 2025, 11:37 PM
Medak Sensation: ప్రేమపేరుతో బ్లాక్‌మైల్.. చివరికి హత్య – సబిల్ మిస్టరీ బయట! Thu, Jul 24, 2025, 10:11 PM
కేంద్ర మంత్రులను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే Thu, Jul 24, 2025, 08:14 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్.. 20 వేల ఇళ్లు రద్దు! Thu, Jul 24, 2025, 08:13 PM
జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి Thu, Jul 24, 2025, 08:13 PM
కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్ల నుంచి ,,.. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు Thu, Jul 24, 2025, 08:08 PM
సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ Thu, Jul 24, 2025, 08:05 PM
తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి: భట్టి Thu, Jul 24, 2025, 08:00 PM
కేంద్రం వైఖరిపై మంత్రి శ్రీహరి ఆగ్రహం Thu, Jul 24, 2025, 08:00 PM
క్లీనింగ్‌కు ముందు - త‌ర్వాత‌.. బుల్కాపూర్ నాలా శుభ్ర‌మైంది ఇలా.. Thu, Jul 24, 2025, 07:44 PM
మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు: సీఎం రేవంత్ Thu, Jul 24, 2025, 07:42 PM
ఆ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ .. 12,055 మందికి బెనిఫిట్ Thu, Jul 24, 2025, 06:43 PM
రెండు ప్రభుత్వ పథకాలతో.. రూ.2 లక్షల చిట్టి కడుతున్న మహిళ.. Thu, Jul 24, 2025, 06:39 PM
తెలంగాణలో 20 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు,,,,లబోదిబోమంటున్న లబ్ధిదారులు Thu, Jul 24, 2025, 06:33 PM
రూ.13 లక్షలకే సింగిల్ బెడ్రూం ఫ్లాట్స్.. జులై 29 వరకే ఛాన్స్ Thu, Jul 24, 2025, 06:29 PM
కేటీఆర్ బర్త్‌డే.. విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ Thu, Jul 24, 2025, 06:24 PM
యువకుడి అదృశ్యం.. ప్రేమ వివాహానికి కుటుంబ అడ్డంకి కారణమా? Thu, Jul 24, 2025, 03:17 PM
మల్లారెడ్డి కుటుంబానికి ఐటీ శాఖ షాక్.. హైదరాబాద్‌లో ఇంటిల్లిపాదీ సోదాలు Thu, Jul 24, 2025, 02:35 PM
ఖండాల జలపాతంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.. భూక్తాపూర్‌ వాసి మనోహర్ సింగ్ విషాదాంతం Thu, Jul 24, 2025, 01:50 PM
కామారెడ్డిలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి Thu, Jul 24, 2025, 01:47 PM
పెళ్లి ఒత్తిడికి బలైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. గచ్చిబౌలిలో విషాదం Thu, Jul 24, 2025, 01:45 PM
యువ నాయకత్వాన్ని పెంపొందించేందుకు తెలంగాణలో రెండు కీలక కార్యక్రమాలు Thu, Jul 24, 2025, 01:40 PM
మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్థిక భారం తగ్గించిన విప్లవాత్మక పథకం Thu, Jul 24, 2025, 01:25 PM
నల్గొండలో హరిహర వీరమల్లు హవా.. పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ రచ్చ Thu, Jul 24, 2025, 01:23 PM
నాగార్జున సాగర్‌కు భారీ వరద ప్రవాహం.. జలాశయం నిండుకుండలా Thu, Jul 24, 2025, 12:53 PM
కొండమల్లేపల్లిలో పాఠశాల సముదాయ సమావేశం.. గ్రంథాలయ నిర్వహణపై చర్చ Thu, Jul 24, 2025, 12:47 PM
బోరబండలో దారుణం.. ప్రేమ కథ విషాదాంతం Thu, Jul 24, 2025, 12:44 PM
మద్దిరాల కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం.. దర్యాప్తు ఆరంభం Thu, Jul 24, 2025, 11:57 AM
డిగ్రీ చదివే అవకాశం.. ఆగస్టు 13 వరకు దరఖాస్తులకు అవకాశం! Thu, Jul 24, 2025, 11:55 AM
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్సీ Thu, Jul 24, 2025, 11:12 AM
వీపనగండ్ల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు Thu, Jul 24, 2025, 11:06 AM
బొగత జలపాతం సందర్శనపై పరిమితులు – అనుమతులు రద్దు Wed, Jul 23, 2025, 11:39 PM
జలపాతాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది Wed, Jul 23, 2025, 09:08 PM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు Wed, Jul 23, 2025, 09:05 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Wed, Jul 23, 2025, 09:00 PM
మధ్యప్రదేశ్‌లో వరుసగా బీసీ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారని వెల్లడి Wed, Jul 23, 2025, 08:50 PM
అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు వెల్లడి Wed, Jul 23, 2025, 08:46 PM
మునిపల్లిలో ఎండు గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ Wed, Jul 23, 2025, 07:36 PM
బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది: సీఎం రేవంత్ Wed, Jul 23, 2025, 07:30 PM
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విపరీతమైన కోపం, అసంతృప్తి ఉంది: కేటీఆర్ Wed, Jul 23, 2025, 07:28 PM
ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగిన యువతి Wed, Jul 23, 2025, 07:27 PM
ఎంపీడీవో కార్యాలయంలో రివ్యూ మీటింగ్ Wed, Jul 23, 2025, 07:26 PM
మదనపల్లెలో భారీ గొలుసుకట్టు మోసం.. ఆరా సంస్థపై ఆరోపణలు Wed, Jul 23, 2025, 07:24 PM
తెలంగాణ బీసీ కులగణన.. 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి Wed, Jul 23, 2025, 07:01 PM
తెలంగాణ కేబినెట్ సమావేశం.. మహాలక్ష్మి పథకం, బీసీ రిజర్వేషన్‌పై కీలక చర్చలు Wed, Jul 23, 2025, 06:20 PM
తెలంగాణలో అత్యంత భారీ వర్ష హెచ్చరిక.. ఉత్తర జిల్లాలు అప్రమత్తం Wed, Jul 23, 2025, 06:11 PM
అయ్యపరెడ్డిపాలెంలో దారుణం.. అల్లుడి కత్తితో అత్త హత్య Wed, Jul 23, 2025, 06:09 PM
హాలియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు Wed, Jul 23, 2025, 05:58 PM
వాతావరణ అప్ డేట్స్ , ఈ ప్రాంతాలలో వారికీ హెచ్చరిక Wed, Jul 23, 2025, 04:44 PM
సరిక్రొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ టాబ్లెట్ Wed, Jul 23, 2025, 04:44 PM
టీసీఎస్ పై పిర్యాదు చేసిన బాధితులు Wed, Jul 23, 2025, 04:41 PM
కంచగచ్చిబౌలిపై సుప్రీంకోర్టు మరో హెచ్చరిక Wed, Jul 23, 2025, 04:40 PM
తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు Wed, Jul 23, 2025, 04:39 PM
కులాలు వేరు కావడంతో ఆత్మహత్యకి పాల్పడిన ప్రేమజంట Wed, Jul 23, 2025, 04:38 PM
నల్గొండ జిల్లా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం.. కాలం నారాయణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం Wed, Jul 23, 2025, 04:21 PM
స్థానిక సమస్యల పైన పాదయాత్ర Wed, Jul 23, 2025, 03:43 PM
18 నెలల్లో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు Wed, Jul 23, 2025, 03:36 PM
రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం Wed, Jul 23, 2025, 03:34 PM
బంగారు మైసమ్మ అమ్మవారికి ఆషాడమాస పూజలు Wed, Jul 23, 2025, 03:32 PM
ఖమ్మంలో భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి కింద మునిగిన కారు Wed, Jul 23, 2025, 02:56 PM
ఖమ్మంలో భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి కింద మునిగిన కారు Wed, Jul 23, 2025, 02:53 PM
కాకరపల్లి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Jul 23, 2025, 02:52 PM
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ హత్య Wed, Jul 23, 2025, 02:40 PM
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి Wed, Jul 23, 2025, 02:27 PM
సత్తుపల్లిలో విద్యాసంస్థల బంద్ విజయవంతం Wed, Jul 23, 2025, 02:23 PM
సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ప్రెస్ మీట్ Wed, Jul 23, 2025, 02:09 PM
భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న జలపాతాలు Wed, Jul 23, 2025, 02:00 PM
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ Wed, Jul 23, 2025, 01:56 PM
HYDలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి పొన్నం Wed, Jul 23, 2025, 01:54 PM
ఆర్టీసీ బస్సుకి నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు Wed, Jul 23, 2025, 01:06 PM
సూర్యాపేటలో దారుణం.. వాట్సాప్లో ఎమోజీ పెట్టినందుకు హత్య Wed, Jul 23, 2025, 12:54 PM
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు Wed, Jul 23, 2025, 12:43 PM
ఎంగిలి గ్లాసులో మద్యం పోశారని.. స్నేహితులను పొడిచిన యువకుడు! Wed, Jul 23, 2025, 12:29 PM
వర్షాల ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి: పోలీసులు Wed, Jul 23, 2025, 11:10 AM
గంజాయి మత్తులో కారు పైకి ఎక్కి యువకుడు హల్‌చల్ Wed, Jul 23, 2025, 11:06 AM
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభం Wed, Jul 23, 2025, 11:02 AM
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది Wed, Jul 23, 2025, 08:54 AM
కొత్త రేషన్ కార్డులు .. మండలాల్లోనే పంపిణీ Tue, Jul 22, 2025, 11:12 PM
సర్పంచ్ ఎన్నికల తర్వాతే ఉద్యోగుల బదిలీలు,,,తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Tue, Jul 22, 2025, 11:08 PM
తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌.. మూడు రోజులు కుండపోత వానలు Tue, Jul 22, 2025, 11:02 PM
NIMS అరుదైన రికార్డు: 6 నెలల్లో 100 కిడ్నీ మార్పిడులు! Tue, Jul 22, 2025, 09:54 PM
టైలర్స్ కాలనీ బొన్నాల పండుగ సంబరాల్లో పాల్గొన్న కాట సునీతా రాజేష్ గౌడ్ Tue, Jul 22, 2025, 09:30 PM
కిడ్నీ మార్పిడి సర్జరీలకు నమ్మకమైన చిరునామాగా నిమ్స్ Tue, Jul 22, 2025, 09:06 PM
బ్యాలెట్‌లో కూడా ‘నోటా’,,,,ఎన్నికల సంఘం కీలక నిర్ణయం Tue, Jul 22, 2025, 08:44 PM
రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు Tue, Jul 22, 2025, 08:40 PM
జూలై 23న సెలవు.. విద్యార్థులకు ఆనందం! కారణం తెలుసా? Tue, Jul 22, 2025, 08:34 PM
ఫ్రిజ్‌లో పెట్టిన మటన్ కూర తిని.. ఆర్టీసీ ఉద్యోగి మృతి Tue, Jul 22, 2025, 08:18 PM
కాలుష్య నివారించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు Tue, Jul 22, 2025, 08:00 PM
వైరల్ ఫీవర్లతో ఆస్పత్రి పాలవుతున్న జనం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! Tue, Jul 22, 2025, 07:55 PM
హెచ్‌సీఏ కేసు విషయంలో దుష్ప్రచారం చేయవద్దని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా మీడియాకు విజ్ఞప్తి చేశారు Tue, Jul 22, 2025, 07:00 PM
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ Tue, Jul 22, 2025, 06:52 PM
బీసీ రిజర్వేషన్లపై జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం Tue, Jul 22, 2025, 06:43 PM
బీసీలకు 42% రిజర్వేషన్లు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం: భట్టి Tue, Jul 22, 2025, 06:22 PM
బీసీ రిజర్వేషన్ బిల్లుని ఎందుకు పాస్ చెయ్యడం లేదు Tue, Jul 22, 2025, 05:44 PM
పరుపులోకి దూరిన కొండా చిలువ, పట్టుకున్న స్నేక్ క్యాచర్ Tue, Jul 22, 2025, 05:43 PM
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ని 'ఫ్రాడ్'గా వర్గీకరించిన ఎస్‌బీఐ Tue, Jul 22, 2025, 05:42 PM
పాపులారిటీ కోసం సాహసాలు చేసేవారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి Tue, Jul 22, 2025, 05:41 PM
రేవంత్ రెడ్డి ఒక ఫ్లైట్ మోడ్ సీఎం Tue, Jul 22, 2025, 05:41 PM
ఫేక్ యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై వేటు Tue, Jul 22, 2025, 05:37 PM
భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులకి హెచ్చరిక Tue, Jul 22, 2025, 05:37 PM
నాపై చర్యలు చేపట్టడానికి ఆయనకేమి అధికారం ఉంది? Tue, Jul 22, 2025, 05:36 PM
గొర్రెల మందపై కుక్కలు దాడి.. 30 గొర్రెలు మృతి Tue, Jul 22, 2025, 05:30 PM
సన్న బియ్యంలో 40-50% నూకలు ఉంటున్నాయి: హరీశ్ Tue, Jul 22, 2025, 05:28 PM
గొర్రెల మందపై కుక్కలు దాడి.. 30 గొర్రెలు మృతి Tue, Jul 22, 2025, 05:19 PM
పరుపులోకి దూరిన కొండచిలువ.. ఎక్కడంటే? Tue, Jul 22, 2025, 05:10 PM
యాదాద్రి జిల్లాలో పులి సంచారం Tue, Jul 22, 2025, 05:06 PM
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు Tue, Jul 22, 2025, 05:05 PM
గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలని సీఎం కుట్ర పన్నారు Tue, Jul 22, 2025, 03:46 PM
ఇచ్చిన హామీలను అమలుచెయ్యని దొంగ కేటీఆర్‌ Tue, Jul 22, 2025, 03:46 PM
సేంద్రియ సాగుపై అవగాహనా కలిగివుండాలి Tue, Jul 22, 2025, 03:44 PM
భారీ నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు Tue, Jul 22, 2025, 03:44 PM
వందేభారత్‌ రైళ్ల ప్రయాణికులకు గుడ్ న్యూస్ Tue, Jul 22, 2025, 03:43 PM
ముగిసిన ఆదివాసీ, తుడుందెబ్బ సంఘాల బంద్ Tue, Jul 22, 2025, 03:43 PM
హైదరాబాద్‌కు డ్రైపోర్టు మంజూరు చెయ్యాలి Tue, Jul 22, 2025, 03:42 PM
నగల దుకాణలో భారీ చోరీ Tue, Jul 22, 2025, 03:41 PM
నూతనంగా డయాలసిస్‌ రోగులకు పెన్షన్ల మంజూరు Tue, Jul 22, 2025, 03:40 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ Tue, Jul 22, 2025, 03:39 PM
కేటీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు Tue, Jul 22, 2025, 03:39 PM
సీఎంఆర్‌ఎప్‌ నిధులు పేదప్రజలకు వరంగా మారాయి Tue, Jul 22, 2025, 03:38 PM
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌ పై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల Tue, Jul 22, 2025, 03:37 PM
ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు గల్లంతు Tue, Jul 22, 2025, 03:36 PM
కులగణన, రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని నిలదీయనున్న ఏఐసీసీ Tue, Jul 22, 2025, 03:36 PM
ఫుడ్ పాయ్జెన్ తో 11 మంది బాలికలు అస్వస్థత Tue, Jul 22, 2025, 03:35 PM
పాఠశాలల్లో సేంద్రియ పద్ధతి సాగుకి చర్యలు Tue, Jul 22, 2025, 03:35 PM
రాజకీయ నేతలు బాషా మార్చుకోవాలి Tue, Jul 22, 2025, 03:34 PM
సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి Tue, Jul 22, 2025, 03:33 PM
ఇసుక అక్రమ తవ్వకాలని అరికట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే Tue, Jul 22, 2025, 03:32 PM
టైగర్‌ కన్జర్వేషన్‌ జోన్‌ విషయంలో ఆలోచనలో పడిన ప్రభుత్వం Tue, Jul 22, 2025, 03:31 PM
పింఛన్‌దారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది Tue, Jul 22, 2025, 03:31 PM
రోడ్డు ప్రమాదంలో జీవీఆర్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మృతి Tue, Jul 22, 2025, 03:30 PM
నేడు విడుదలైన టెట్‌ ఫలితాలు Tue, Jul 22, 2025, 03:29 PM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:40 AM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:40 AM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:39 AM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:38 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు భేటీ Mon, Jul 21, 2025, 08:25 PM
బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న తెలంగాణ బీజేపీ అధినేత Mon, Jul 21, 2025, 08:10 PM
ఆదివాసీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం Mon, Jul 21, 2025, 07:59 PM
జూరాల ప్రాజెక్ట్ వద్ద ఘోర ప్రమాదం..ఎగిరి డ్యామ్‌లో పడిన యువకుడు Mon, Jul 21, 2025, 05:36 PM
రూ.1,150 కోట్లతో 24 అంతస్తుల్లో.. భారీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి.. Mon, Jul 21, 2025, 05:32 PM
నాసిరకం భోజనంతో ,,,అధ్వానంగా గిరిజన, గురుకుల పాఠశాలలు Mon, Jul 21, 2025, 05:19 PM
కుల వృత్తుల బాగోగులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న బీఆర్ఎస్ నేత Mon, Jul 21, 2025, 05:16 PM
2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు.. చివరకు పోలీసుల ఎంట్రీతో Mon, Jul 21, 2025, 05:14 PM
హైదరాబాద్ నగరంలో 3 గంటల పాటు భారీ వర్షం.. బయటకు రావద్దంటూ హెచ్చరిక జారీ Mon, Jul 21, 2025, 05:10 PM
సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది Mon, Jul 21, 2025, 05:08 PM
పదేళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శ Mon, Jul 21, 2025, 04:56 PM
తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఇదివరకు ఏపీలో 10 ఎకరాలు వచ్చేదన్న హరీశ్ రావు Mon, Jul 21, 2025, 04:49 PM
క్రొత్త ట్రాఫిక్ నిబంధనలకు శ్రీకారం చుట్టిన కేంద్రం Mon, Jul 21, 2025, 10:38 AM
శశిథరూర్‌పై పార్టీ స్టాండ్ ఏమిటి? Mon, Jul 21, 2025, 10:36 AM