![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 11:32 AM
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ‘తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఐశ్వర్య పరువుపోతుందని తేజేశ్వర్‌ని పెళ్లి చేసుకుంది. భర్త తేజేశ్వర్, వారి కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ ఛేంజర్ డివైజ్ సాయంతో మహిళ గొంతులో ఐశ్వర్యతో మాట్లాడేవాడు. సుపారీ గ్యాంగ్ చంపే సమయంలో ‘అన్నా. నన్నెందుకు చంపుతున్నారు’ అని తేజేశ్వర్ అడిగారు’ అని సీఐ శ్రీను పేర్కొన్నారు.