![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 02:00 PM
TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంపై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 'రాజాసింగ్ రాజీనామాను రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు పంపితే ఆమోదించింది. తెలంగాణలో బీజేపీ మాత్రమే బీసీ ముఖ్యమంత్రి అని హామీ ఇచ్చాం. అనేక రాష్ట్రాల్లో బీసీలను ముఖ్యమంత్రి చేసింది బీజేపీనే. బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తేనే ముఖ్యమంత్రి అవుతారా?' అని అన్నారు.