![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 01:55 PM
సదాశివపేట మండలం సూరారంలో కల్లును గీయడం కోసం ఈత చెట్టుపై నుండి మరణించిన కల్లుగీత కార్మిక కుటుంబాలను కలిసి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్ గ్రేషియా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇవ్వనందున ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 14న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరాహార దీక్షలో పాల్గొనాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ తెలిపారు.