|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 12:19 PM
లండన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లి ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్ యువకుడు. కేటీఆర్ సహాయంతో లండన్ నుండి స్వగ్రామానికి చేరిన నవీన్ మృతదేహం. ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లిన నెల్లికుదురు మండలం మునగలవీడు గ్రామానికి చెందిన నల్లాని నవీన్ కుమార్(29). కొన్ని మనస్పర్థల నేపథ్యంలో, తీవ్ర మనస్తాపానికి లోనై ఈనెల 3న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ కుమార్. లండన్ నుండి మృతదేహాన్ని తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవడంతో, కేటీఆర్‌కు తెలియజేసిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు. లండన్ బీఆర్ఎస్ ఎన్నారై సెల్‌తో, ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి, సాంకేతిక, ఆర్థిక సహాయంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసిన కేటీఆర్