![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 12:47 PM
ఈ నెల 20న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం అమరావతిలో నిర్వహించనున్నారా? లేక తిరుపతిలోనే జరుపనున్నారా? అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి మూవీ కావడం, ఇటీవల విడుదలైన టీజర్‌కి వచ్చిన సానుకూల స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Latest News