|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 10:21 AM
నటి రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ రంగంలో హీరోయిన్లపై ఉన్న వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా వరకు కథలు హీరోలను దృష్టిలో ఉంచుకుని రాస్తున్నారని, హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. హీరోయిన్లు కేవలం గ్లామర్ కోసమేనని, వారికి అంతకుమించి ప్రాముఖ్యత ఉండదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Latest News