అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 03:01 PM
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పేరు, స్వరం, ఫోటులు ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడరాదని పేర్కొంది. అలాగే ఎవరూ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా నాగార్జున వ్యక్తిత్వానికి సంబంధించిన కంటెంట్‌ను అనుమతి లేకుండా షేర్ చేయకూడదని నిషేధం విధించింది. డీప్‌ఫేక్స్, ఏఐ, ఫేస్‌మార్ఫింగ్ వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించింది.
Latest News