అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 05:00 PM
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి అభిషేక్ అగర్వాల్‌తో కలిసి రామ్ చరణ్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న 'ది ఇండియా హౌస్'. ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా శశ్వత్ స్చదేవ్ ఆన్ బోర్డులో ఉన్నట్లు ప్రాకటించారు. లెజెండరీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వి మెగా పిక్చర్స్ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.
Latest News