|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 03:13 PM
దసరా సందర్భంగా 'కాంతార చాప్టర్ 1' చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ ప్రీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కాంతార ఆల్‌రెడీ సక్సెస్ కావడంతో కాంతారా చాప్టర్ 1 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండగకు ఫ్యామిలితో కలిసి చూడొచ్చంటూ నెటిజన్‌లు కామెంట్‌లు చెస్తున్నారు. ఈ సారి బాక్సాఫీసు బద్దలుకొడుతుందంటూ రాసుకొస్తున్నారు.
Latest News