BREAKING
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన.. అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కర్రె రాజేష్ యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్

వీబీజీ రామ్ జీపై మేట్లకు శిక్షణ కార్యక్రమం

Select Suryaa Now
వీబీజీ రామ్ జీపై మేట్లకు శిక్షణ కార్యక్రమం
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం వీబీజీ రామ్ జీ పథకంపై మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సతీష్, ఈసి జైహింద్ కుమార్ లు పాల్గొని పథకం అమలు, పనుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై మేట్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పథకం పరిచయం, మేట్ల విధులు, బాధ్యతలు, పనుల మార్కౌట్లు, మస్టర్ నిర్వహణ, ఎన్‌ఎంఎంఎస్ విధానం, పనుల నాణ్యత ప్రమాణాలు, జలసిరి కార్యక్రమం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వివరించారు. పనుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.మేట్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పథకం అమలు విజయవంతం కావడానికి సహకరించాలని  కోరారు.ఈ కార్యక్రమంలో మేట్లు పాల్గొన్నారు.