BREAKING
భూముల రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫస్ట్ అబూధాబి బ్యాంక్ భారీ రైట్స్ ఇష్యూ రోప్స్ సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సింగిల్ విండోసొసైటీ రైతులకు ఈకేవైసి తప్పనిసరి.* *అధ్యక్షులు చిత్రలింగప్ప*   మిడ్లైన్ టెస్ట్ ఆన్లైన్ పరీక్షల తీరును పరిశీలించిన ఎఫ్ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ జనసేన జయరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి అమెరికా ఆర్థిక ధోరణులతో ప్రపంచ ఈక్విటీలపై ప్రభావం ఘనంగా శివపంచాయతన ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాలు పోతుదొడ్డి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా జిట్టా కదిరప్ప జీవనజ్యోతి బీమా' చెక్కుల పంపిణీ ​ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత బిగ్ టెక్ డిజిటల్ మోసాలకు చెక్ పెడుతూ కఠిన నిబంధనలు భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి చోరీ చేస్తూ తప్పించుకునేందుకు యత్నం - జీజీహెచ్​ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

Select Suryaa Now
వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

సూర్య- బిక్కనూర్ : ప్రభుత్వం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండలంలోని కంచర్ల గ్రామంలో మాజీ గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు ఐకెపి కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా వెంటనే కొనుగోలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు