BREAKING
అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.2,000 కోట్ల వరకు బాండ్ల జారీకి సన్నాహాలు: ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించొద్దు.. రష్యాకు ట్రంప్, నాటో అధిపతి సంయుక్త విజ్ఞప్తి: లాభాల జోరుకు స్వల్ప విరామం.. సెన్సెక్స్ 84,156 వద్ద, నిఫ్టీ 25,851 అమెరికా పిల్లలకు రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన: ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి హమీ టాటా గ్రూపులో మరోసారి నాయకత్వ వివాదం.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న టాటా ట్రస్ట్స్: అమెరికా డాలర్ నిలకడ.. బాండ్ రాబడులు తగ్గడంతో యెన్‌కు స్వల్ప బలం: హక్కుల సాధనకు బాధ్యతే పునాది : హెచ్ఎం ఢీ.శేఖర్ ఆసియా మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోరు.. నిక్కీ 1.6 శాతం, కొరియా సూచీ 1.9 శాతం పెరుగుదల పుట్టయిపల్లె పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ భవాని నంద్యాల జిల్లాలో 08 మండలాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతం-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ అంబేద్కర్‌కు ఘన నివాళి అర్హులైన ప్రతి కుటుంబం భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - సర్పంచ్ చౌదరి నారాయణ *జగదేవ్‌పూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ పీఠిక పఠనం* శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం – ఎంపీ గురుమూర్తి

టియుడబ్ల్యూజే హెచ్- 143 మండల అధ్యక్షులుగా సిరిపంగి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
టియుడబ్ల్యూజే హెచ్- 143 మండల అధ్యక్షులుగా సిరిపంగి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక

గార్ల, మేజర్ న్యూస్, జర్నలిస్ట్ ల సంఘం 
నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం మండల కేంద్రంలోని ఆంధ్రజ్యోతి మండల విలేకరి సంపసాల వెంకటరశ్వర్లు నివాసంలో మండల స్థాయి విలేకరుల సమావేశం సీనియర్ జర్నలిస్ట్, జిల్లా కన్వీనర్,  నాయకులు మద్దినేని గుట్టయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్  సిరిపంగి నాగేశ్వరరావు (సూర్య), ప్రధాన కార్యదర్శిగా మాలోత్ సురేష్ (విశాల తెలంగాణ) లు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. టియుడబ్ల్యూజే హెచ్-143 జిల్లా కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ మద్దినేని గుట్టయ్య(విశాల తెలంగాణ) మాట్లాడుతూ.. అరుగలం శ్రమిస్తూ.. ఎన్నో అటుపోట్లు ఎదురుకుంటూ, ప్రాణాలను సహితం లెక్క చేయకుండా, సమగ్ర ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వార్తలు వ్రాస్తూ.. అటు ప్రభుత్వ అధికారులను ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విలేకరులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలువలన్నారు. వారి కోసం  టియుడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర  యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఆదివారం స్థానిక       సంపసాల వెంకటేశ్వర్లు(ఆంధ్రజ్యోతి) నివాసంలో  టియుడబ్ల్యూజే హెచ్-143 గార్ల మండల స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా సిరిపంగి నాగేశ్వరరావు(సూర్య )
ప్రధాన కార్యదర్శి గా మాలోత్ సురేష్(విశాల తెలంగాణ)ఉపాధ్యక్షులుగా సంపసాల వెంకటేశ్వర్లు (ఆంధ్రజ్యోతి ), సహాయ కార్యదర్శులుగా పగడాల రామారావు(నమస్తే ), కొత్తపల్లి రవీందర్ (ప్రభాత గమనం),  భానోత్ భద్రు (పయనించే సూర్యుడు) లు కోశాధికారులుగా ఎన్నికయ్యారు. వారితో  పాటుగా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ పిల్లల నరసింహారావు,యం కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ నాగేశ్వరరావు, గార్ల, మహబూబాబాద్ జిల్లా