టేక్మాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివా ళులు అర్పించిన మండల్ కాంగ్రెస్ నాయకులు
టేక్మాల్. ; దేశ ప్రథమ మహిళా ప్రధాని, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా టేక్మాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మహనీయురాలికి ఘనంగా నివాళులు అర్పించిన టేక్మాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు సర్పంచ్ సుధాకర్ సార్ గారు మాజీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ గారు టేక్మాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల కిషోర్ ఉప సర్పంచ్ శంకరయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి సర్పంచులు సంగమేశ్వర్ గౌడ్ లతా శ్రీనివాస్ రెడ్డి అవినాష్ సాయిబాబా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజు ధనరం నర్సింహా రెడ్డి వైస్ చైర్మన్ సత్యనారాయణ మాజీ సర్పంచ్ పాపయ్య మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ మజార్ మాజీ వైస్ ఎంపీపీ రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ పంతులు పెంటయ్య నాగరాజు విష్ణువర్ధన్ మాజీ ఎంపిటిసి రవి తదితరులు పాల్గొన్నారు